Monday, March 18, 2019

వివేకా మృతిపై హైకోర్టులో పిటీషన్…..

న్యూస్‌టుడే:వివేకా మృతిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది.బూరగడ్డ అనిల్ దాఖలు చేసిన ఈ పిటీషన్‌ను హైకోర్టు స్వీకరించింది.దీనిపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

No comments:

Post a Comment