ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా ‘మహర్షి’ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

No comments:
Post a Comment