Monday, March 18, 2019

ఆర్టీసీ గ్యారేజీ…..

అనంతపురంజిల్లా: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* ఉద్యోగ భద్రత కల్పించడం తమ విధి…..
సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్టీసీ జోన్‌లో M D రవికుమార్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు, డిపో, గ్యారేజీ, డీఎం. కార్యాలయం, మహిళా విశ్రాంతి గది తదితర ప్రాంతాలను ఆయన తనిఖీ చేశారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యమన్నారు. కార్మికులు సిబ్బంది సౌకర్యాలు, ఉద్యోగభద్రత కల్పించడం తమవిధి అన్నారు. గ్యారేజీ లో మెకానిక్ ల కోసం పవర్‌టూల్స్ ఏర్పటు చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment