Wednesday, March 13, 2019

వాహాన తనిఖీల్లో రూ.7లక్షలు స్వాధీనం …..

చిత్తూరు న్యూస్‌టుడే:
  • అర్థరాత్రి కైగల్ వద్ద వాహాన తనిఖీలు
  • కారులో రూ.7 లక్షల నగదు స్వాధినం.
చిత్తురు జిల్లా మదనపల్లి-కృష్ణగిరి జాతీయ రహాదారిపై  పోలీసులు వాహాన తనిఖీలు నిర్వహించారు.మంగళవారం రాత్రి బైరెడ్డిపల్లి మండలంకైగల్ వద్ద పోలీసులు వాహాన తనిఖీలు కార్యాక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఓ కారును ఆపి వాహానానికి సంబంధించిన పత్రాలను చూపించమని ఆడిగారు.కారులో ఉన్నవారు చూపించక పోయే సరికి కారును సోదా చేయలని అన్నారు.కారు శోదించినప్పుడు కారులో రూ.7 లక్షల నగదును తీసుకెల్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్ల్లా హిందూపురానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో ప్రయణిస్తున్నారని ఆధారాలు చూపని కారణంగా డబ్బు స్వాధినం చేసుకున్నామని తెలిపారు.

No comments:

Post a Comment