గుంటూరు న్యూస్‌టుడే:
గుంటూరు నగరంలో కలకలం రేపిన ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో నలుగురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారిస్తుండగా ఇప్పుడు ఏటి అగ్రహారానికి చెందిన సైదా నల్ల చెరువుకు చెందిన నాని, గోరంట్లకు చెందిన కిరణ్, శివప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా అధారాలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment