Friday, March 8, 2019

ఫామ్ 7 పై దర్యాప్తు చేయనున్నారా…


విజయవాడ న్యూస్‌టుడే:
1.ఫామ్7దుర్వినియోగంపై కొనసాగుతున్న దర్యాప్తు.
2.రాష్ట్ర వ్యాప్తంగా 322కేసులు నమోదు.
3.ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలించి రంగంలోకి దిగుతాం:సిట్
ఫాం7 దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్నాం అని సిట్ టీం ఇన్‌చార్జ్ సత్యనారాయణ మీడియాతో అన్నారు.ఫాం7 దుర్వినియోగంపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 322కేసులు నమోదు అయ్యాయని,ఓటర్ ప్రమేయం లేకుండా తన ఓటు తొలగించ్గాలని కోరడం చట్ట రిత్యా నేరం అని అన్నారు.ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని,పూర్తి స్థాయిలో కేసులను స్టడీ చేశాక రంగంలోకి దిగుతాం అని సత్యనారాయణ అన్నారు.
                                                                    

No comments:

Post a Comment