కడప న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*పింఛనుదారులంతా ఈ నెల 20న ఛలో విజయవాడకు……
రాష్ట్ర ప్రభుత్వ పించన్ల సంఘం 42వ రాష్ట్ర సంఘం వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 20న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ఆ సంఘం కార్యాలయంలో చలో విజయవాడ గోడపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా రాష్ట్ర ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పించనుదారులంతా చలో విజయవాడకు తరలిరావాలని కోరారు.
No comments:
Post a Comment