న్యూఢిల్లీ న్యూస్‌టుడే:
*హానికర,పక్షపాత వ్యాఖ్యలు చేయుట…..
*అడ్డగోలుగా మాట్లాడుట……
ఓటమి కళ్ల ముందు కదలాడుతుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నాయకులు కూడా అడ్డగోలుగా మాట్లాడతారని వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ అన్నారు. అలా మాట్లాడటంలో తప్పలేదని ప్రశాంత్ కిషోర్ ట్విట్ చేశారు. అయితే బీహార్‌పై హానికర, పక్షపాత వ్యాఖ్యలు చేయడానికి ముందు ఏపీ ప్రజలు తనకెందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.

No comments:
Post a Comment