Friday, March 8, 2019

భారత్ చేతిలో 314 పరుగుల లక్ష్యం….

రాంచీ న్యూస్‌టుడే: రాంఛీలో జేఎస్‌సీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. భారత్ జట్టు విజయలక్ష్యం చేరుకోవాలంటే 314 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా 104 పరుగులు, ఆరోన్ ఫించ్ 93, గ్లెన్ మ్యాక్స్ వెల్ 47, స్టోయినిస్ 31 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3, మహమ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.

No comments:

Post a Comment