arifbasha

Thursday, March 21, 2019

గాజువాకలో పవన్ కళ్యాణ్ నామినేషన్.


విశాఖపట్టణంజిల్లా:ఘాజువాక: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
*గాజువాక, భీమవరం నుంచి పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్.
*భీమవరంలో రేపు నామినేషన్ దాఖలు చేయనున్న పవన్.
నామినేషన్ తర్వాత భీమవరంలోనూ ప్రచార సభలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటూ పార్టీ నేతలు ఉన్నారు. పవన్ నామినేషన్ ర్యాలీకి జనసైనికులు భారీగా తరలివచ్చారు. జనససేనానిపై పూల వర్షం కురిపించారు.
నామినేషన్‌ అనంతరం గాజువాక, భీమిలి, విశాఖ సౌత్‌ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొననున్నారు. ముందు పాత గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తర్వాత ఆనందపురం పూల మార్కెట్‌ వద్ద.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు.
Posted by arifbasha at 4:11 AM
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

About Me

arifbasha
View my complete profile

Blog Archive

  • ▼  2019 (1411)
    • ►  April (3)
    • ▼  March (1360)
      • http://tnews10.com/arrangements-for-the-chief-min...
      • మంచిమాట.
      • రైతుకు భరోసా ఇచ్చిన నేత ….
      • న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన బాబు…..
      • కెమెరాలుంటే ధర్నాకు దిగుతాం….
      • విద్యార్ధులలో చైతన్యం రావాలి ఉచితంగా ఎంసెట్‌ శిక్షణ….
      • పెళ్లి పత్రిక ప్రాణంగా మారింది …..
      • ఉపాధ్యాయుల భళా… పట్టభద్రులు డీలా…..!
      • సరదాగావచ్చి స్వర్గానికే వెళ్లేవా …..
      • గజరాజుల తడాకా …
      • 31 కేసులు ఉన్న వ్యక్తికి, హత్యారాజకీయాలు చేసే వ్యక...
      • చెదురుతున్న ‘డాలర్‌ డ్రీమ్స్‌’!
      • చైనాలో ఘోర ప్రమాదం, 26మంది మృతి….
      • మనుషులా లేక మృగాలా…….
      • టికెట్లు కావాలంటే కోట్లు ఉండాలి….
      • మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ……..
      • ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..
      • నాటు తుపాకులు స్వాధీనం నలుగురి అరెస్టు…….
      • ఈరోజు విజయవాడ సివిల్ కోర్టులో ప్రమాణం..
      • అభివృద్ధిని చూసి ఓటేయండి…….
      • అక్రమ సంబంధంలో కసాయి తల్లి …..
      • నాగబాబు, ఆయన భార్య పేరుపై ఉన్న ఆస్తులివే!
      • నిరుద్యోగ మే కారణం….
      • చూపుడు వేలు లేకుంటే.!
      • జగనన్నను చూసే.. కష్టాలను తట్టుకోవడం నేర్చుకున్నా…….
      • ఎన్టీఆర్ బయోపిక్ ను అంకితం చేస్తున్నా: వర్మ
      • వేసవిలో ప్రత్యేక రైళ్లు….
      • మామా… ఏక్‌ పెగ్‌ లా!
      • గుంటూరులో బాబు పర్యటన…..
      • గురుతిప్పేరుద్ర స్వామి జాతర…….
      • ‘డియర్ కామ్రేడ్’కి మంచి బిజినెస్ …
      • నీటిపై రాతలుగా …..
      • మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలుగులో,తమిళంలో బిజీ బిజీ…
      • నీటి సంరక్షణపై ప్రదర్శనలు ….
      • తెలుగులోకి సాయిపల్లవి మలయాళ సినిమా…
      • పల్లె కన్నీరు పెడుతుంది….
      • 35 వేల ఓట్లను తొలిగించారు.
      • చోరీల బాగోతం…
      • కాజల్ సినిమా లతో బిజీ….
      • టిప్పర్‌, ఆటో ఢీకొని ఐదుగురు……
      • మాట్లాడుతుండగా తుది శ్వాస విడిచిన శివళ్లి….
      • 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదని మనస్తాపం..
      • తనపై 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు ఉన్నట్టు వివరణ..
      • నేడు ఇన్విజిలేటర్ల మార్పు….
      • చోరీల బాగోతం…….
      • పవన్ స్థిరాస్తుల వివరాలు..
      • గవర్నర్ కలవనున్నా కాంగ్రెస్ నేతలు….
      • ఆకర్షణీయమైన కొత్త ప్యాకింగ్‌తో కాఫీ…
      • ప్రాచారానికి సై అంటున్న జగన్….
      • నిందితుల నుంచి తపంచాలు, రివాల్వర్ స్వాధీనం.
      • అంతుచిక్కని మోసం ….
      • ఎయిర్‌పోర్ట్ లో పట్టుబడిన బంగారం……..
      • 29న ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్ర...
      • వజ్రాయుధం…కొందరే ప్రయోగం ….
      • దడ పుట్టించిన డబ్బా…….
      • అంతుచిక్కని మోసం ….
      • కాంగ్రెస్‌ పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ …
      • పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
      • నీటి విడుదల…..
      • సృష్టికి మూలం స్త్రీ ….
      • సృష్టికి మూలం స్త్రీ ….
      • వింత చేష్టలతో ఆకట్టుకుంటున్న పాల్….
      • జనసేన తాజా జాబితా …
      • మరో 16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన… జనసేన.
      • మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడే గౌతం కి గుండెపోటు..
      • మార్కెట్ లో బంగారం, వెండి ధరలు..
      • నరేష్ ప్రమాణ స్వీకారం…
      • ఐపిఎల్‌ ఫస్ట్ మ్యాచ్ csk vs rcb
      • నామినేషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా ర...
      • ఆక్స్ ఫర్డ్ లో’చడ్డీస్ అనే భారతీయ పదం…..
      • సత్తెనపల్లి లో నామినేషన్ వేసిన జనసేన అభ్యర్ధి యర్ర...
      • ఎంపీ రాజీనామా…
      • పాక్ నేషనల్ డేను బహిష్కరించిన భారత్.
      • మోహన్‌బాబువి అసత్య ఆరోపణలు ….
      • మరో బెంగళూరుగా హిందూపురం…బాలకృష్ణ.
      • బీరపొట్టు వడియాలు……..
      • ఈ పురం ఎవరికి దక్కనుందో..
      • కేసీఆర్ కు పెద్ద పదవి రాదు…
      • ఖాతాదారులకు ‘ఫేస్ బుక్’షాక్…
      • సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డాగ్‌స్క్వాడ్ బృందం..
      • బాండ్ పేపర్ మీద రాసిస్తా……..
      • యువతి కిడ్నాప్ కలకలం…..
      • కాంగ్రెస్‌కు ఝలక్….
      • ఇలాంటి చౌకీదార్ అవసరమా….
      • మేము పోటి చేయం బాబోయ్……
      • ఆరోగ్యమే మహాభాగ్యం… తాటికల్లుతో క్యాన్సర్‌కు చెక్..
      • ఓటు వినియోగించిన బాబు….
      • ఆరోగ్యమే మహాభాగ్యం… మీకు తెలుసా…?
      • తెదేపా, వైకాపాల మధ్య ఉద్రిక్తత….
      • గల్లా పై మోదుగుల ఫైర్….
      • ప్రెస్‌మీట్‌ వాయిదాపై భాజపా చురకలు……
      • ఫిష్ బిర్యానీ ….
      • బ్రహ్మ సరస్వతులు..
      • ఓట్ల గల్లంతుతో లబోదిబోమంటున్న పట్టభద్రులు..
      • సొర పొట్టు ….
      • కార్యక్రమాల్లో విద్యార్థులకు అవకాశం….
      • నైపుణ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు..
      • ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు…….
      • సీతారాంను వదిలేసిన కేసీఆర్…
      • అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సదస్సు ము...
    • ►  February (48)
Simple theme. Powered by Blogger.