Tuesday, March 19, 2019

ఓటుకు రూ.2 వేలు పంపిణి చేస్తున్న ………


విశాఖ న్యూస్‌టుడే:
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో ఎన్నిక ప్రచారంలో భాగంగా అరకు వేల్లీ మం. బొడం పంచాయతీలో టీడీపీ నాయకులు ఓటుకు నోటూ అనే నినాదంతో సాగుతున్నారు. ఒక్కొక్క ఓటుకు రూ.2 వేలు తమ అభ్యర్థిని గెలిపించాలంటూ టీడీపీ ప్రచారం చేస్తున్నారు ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక వైసీపీ డిమాండ్ చేస్తుంది.
                      

No comments:

Post a Comment