Thursday, March 7, 2019

వేతన జీవితాల్లో 24 శాతం ఫిట్ మెంట్…

ప్రకాశం జిల్లా న్యూస్‌టుడే:
  • ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులకు 25 శాతం ఫిట్‌మెంట్‌ పెంచుతూ తీసుకున్న నిర్ణయం వలన కార్మికుల వేతనాలు పెరగనున్నాయి.
  • ఇటీవల విజయవాడలో ఆర్టీసీ యాజమాన్యంతో ఐక్యకూటమి జరిపిన చర్చల్లో కార్మికులు డిమాండ్లకు యాజమాన్యం ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
  • పెరగనున్న వేతనాల వల్ల ఒంగోలు రీజియన్‌ పరిధిలో 3133 మంది కార్మికులకి ప్రయోజనం చేకూరనుంది.
  • ఏప్రిల్‌ ఒకటి నుంచి పెరిగిన వేతనాలు అందనున్నాయి. దీంతో వారి సంతోషానికి అవధులు లేవు.

No comments:

Post a Comment