విశాఖ న్యుస్‌టుడే:ముఖ్యంశాలు……
*త్వరలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేరు మారుతుంది..
విశాఖ,వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డిని అభిమానించే వ్యక్తుల్లో తానొకడినని వైసీపీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.కార్యకర్తలు,అభిమానులు సమ్యమనం పాటించాలని ఆయన కోరారు.రెండు రోజూల్లో తనకు న్యాయం జరుగుతుందన్నారు.త్వరలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేరు మారుతుంది. నా విషయంలో ఏం జరిగిందో జగన్‌కు తెలియదు.కొంతమంది వ్యక్తుల కారణగానే నాకు సీటు ఖరారు కాలేదు. ఈ నెల 22న నామినెషన్ వేసి తీరతానన్నారు.

No comments:
Post a Comment