Wednesday, March 20, 2019

22న వర్సిటీకి సెలవు…

గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే: 
ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యం…
ఆచార్య నాగార్జున యూనివర్స్టీకి ఈ నెల 22న సెలవును ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తెసుకున్నారు. 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో సెలవును ప్రకటించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment