Monday, March 18, 2019

22న పోలింగ్ కేంద్రాల విధ్యాసంస్ధలకు సెలవు……………..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:  
1)ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్….
2)ఎన్నికల నిర్వహణ  నిబంధనల మేరకు సెలవు….. 
 ఉత్తరాంద్ర  ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్  నిర్వహిస్తున్నట్లు జిల్లా  కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ ఆధివారం  ఒక ప్రకటనలో  పెర్కోన్నారు.పోలింగ్  ఉదయం  8 గంటల నుంచి   సాయంత్రం  4 గంటల వరకు  జరుగుతుందని..  ఎన్నికల నిర్వహణ  నిబంధనల మేరకు సెలవు ప్రకటించినట్లు  ఆయన  తెలిపారు.  ఉపాధ్యాయులకు  ప్రత్యేక  సాధారణ  సెలవును  ఉపయోగించుకునే అవకాశం  కల్పిస్తున్నట్లు  ఆయన  వివరించారు.  ప్రేవేటు పాఠశాలలు, విధ్యాసంస్ధలలో  పనిచేసే ఓటు  హక్కు  గల వారికి ఓటును వినియోగించుకునే  అవకాశం  ఆయా  సంస్ధలు  కల్పించాలన్నారు.

No comments:

Post a Comment