భీమవరం , న్యూస్‌టుడే:
భీమవరం, గాజువాక శాసనసభ స్థానాలకు ఈ నెల21,22 తేదీల్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నెల 21 వ తేదీ రోజు గాజువాకలో నామినేషన్ పత్రాలు సంబంధిత రిట్ర్నింగ్ అధికారికి ఉదయం గ. 10 30 ని. ల నుండి మధ్య…గం 1లకు మధ్యహ్నం ఈ నెల 22 న భీమవరం అసెంభ్లీ స్థానానికి మధ్యాహనం 1లనుండి సాయంత్రం గం 5 ల సమర్పించనున్నారు.
No comments:
Post a Comment