మార్కాపురం:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …
2.పరిశీలిస్తున్న వాటర్ బోర్డ్ అధికారులు …..
3.సెవెన్‌హిల్స్ హోటల్‌లో ఇంజినీర్లతో సమావేశం …
4.సెవెన్‌హిల్స్ హోటల్‌లో ఇంజినీర్లతో సమావేశం …
ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేసిందని, దీనికి సంబంధించిన పనులను సత్వరమే వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాటర్ బోర్డు అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రఘురామిరెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడ పైపులైన్ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన మ్యాప్‌లను పరిశీలించారు. సమావేశంలో ఏపీ వాటర్ బోర్డు ఈఈ శ్రీనివాసులు, డీఈ రామాచార్యులు, మార్కాపురం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జునరావు, డీఈ సీహెచ్.యల్లయ్య, ఏఈ నాగరాజు, మెగా ఇంజినీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment