- గోధుమరవ్వతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
- రోజూ స్నాక్స్ టైమ్‌లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించడానికి సహకరిస్తాయి.
- వీటిలో ఎక్కువ మోతాదులో పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉంటాయి.
- రోజూ గోధుమ రవ్వను తింటే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
- గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
- ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది.
- శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
- తీసుకున్న ఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది.
- దీనివలన రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
- కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్ లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది.
- గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్‌లు ఉంటాయి.
- తక్కువ క్యాలరీలు ఉంటాయి.
- ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా శరీర బరువు తగ్గించుకోవచ్చు.
Friday, March 8, 2019
శ్రీకాకుళం న్యూస్‌టుడే: 1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ 2.కమ్ స్కానర్, 18 నకిలీ 500 రూపాయల నోట్లు. 3 ఒక్కొక్కరికి రూ. 3 వేల చొప్పున జరిమానా . దొంగ నోట్ల కేసులో ఆమదాలవలస మండలం గోపినగర్ గ్రామానికి చెందిన మొదలవలస నామాలవారిచౌదరి, బొప్పడం గ్రామానికి చెందిన మామిడి వెంకటలప్పలనాయుడులకు జిల్లా ప్రిన్సిపల్ అసిస్టెంట్ జడ్జి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 3 వేల చొప్పున జరిమానా విధించినట్లు కోర్టు లైజన్ ఎస్.ఐ. బి.వి.జగన్నాథరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమదాలవలస ఎస్సై సునీల్‌కు వచ్చిన సమాచారం మేరకు కొత్త రోడ్డు కూడలిలో సోదాలు నిర్వహించి ప్రింటర్ కమ్ స్కానర్, 18 నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment