Saturday, March 16, 2019

https://arifbashaonline.blogspot.com/2019/03/blog-post_884.html

తిరుపతి న్యూస్‌టుడే:
* సిరా గుర్తును చూపిస్తే ఉచిత వైద్యం. అన్న ఎండి.
ఓటు విలువను తెలియజేసేందుకు తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రి ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఏప్రిల్ 11 న ఎన్నికల్లో ఓటు వేసినవారు తన వేలికి పెట్టిన సిరా గుర్తును చూపిస్తే ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని ఆసుపత్రి ఎండి తెలిపారు. ఏప్రిల్ 21వరకు ఉచిత సేవలు పొందవచ్చన్నారు. ‘మనుషులే కాదు… సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటువేసి మా ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయాలు పొందండి ‘ అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment