Thursday, March 7, 2019

https://arifbashaonline.blogspot.com/2019/03/20.html?spref=tw


గుంటూరు న్యూస్‌టుడే:
  • పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్.
రేపు మహిళా దినోత్సవం రోజే మహిళలకు పసుపు కుంకుమ నగదు అందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ మహిళలకు శుభదినమని, పసుపు కుంకుమ రెండో విడత చెల్లింపులు జమ అవుతాయన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ 3,500 జమ అవుతుందన్నారు. మహిళలకు మరో విడత రూ. 4 వేలను త్వరలోనే చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. రేపు అన్ని చోట్ల డ్వాక్రా మహిళలు ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు.

No comments:

Post a Comment