1. రోజూ ఒక గ్లాసు చెరుకు రసం తాగితే మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్ళు కరిగిపోయి వాటి పనితీరు మెరుగుపడుతుంది.
2. కాల్షియం ఎక్కువుగా ఉండి ఎముకలను దృఢంగా మారుస్తుంది.
3. ఇందులో ఇనుము, ఫలెట్లు అధికంగా ఉండి గర్భిణులలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
4. రోగనిరోధక శక్తి పెరిగి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

No comments:
Post a Comment