కడప న్యూస్‌టుడే:
కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు. 2014 లో 9 వైసీపీ, 1 టీడీపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పులో బలాబలాల్లో చేంజ్ రెండు లోక్‌సభ స్థానాలు వైసీపీవే మరి 2019 ఎలా ఉండబోతుందో? జగన్ పట్టు కొనసాగుతోందా? చంద్రబాబు పంతం నెగ్గబోతోందా? అభ్యర్ధులెవరు..? ఆశావహులెవరు? టీడీపీ, వైసీపీ ప్రస్తుత బలాబలాలేంటి? కడప జిల్లా రాజకీయ ముఖచిత్రం కడప జిల్లలో 10 అసెంబ్లీ సీట్లు.
No comments:
Post a Comment