Saturday, March 9, 2019

ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రత్యేకం కుట్రకు ఢిల్లీ లోనే స్కెచ్ ……


ఏపీ న్యూస్‌టుడే: తెలుగుదేశం ఓట్ల తొలగించేందుకు వైసీపీ నేతలు మహాకుట్రకు నాంది పలికారని, ఈ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ టీడీపీకి నష్టం కలిగించేలా వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. కుట్రల కేంద్రంగా హైదరాబాద్ కు అప్రతిష్ట తెచ్చారన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలన్నారు. టీడీపీకి నష్టం కలిగించేలా వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు.
డెస్క్: రెడ్డి

No comments:

Post a Comment