రంగారెడ్డి న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*సంపూర్ ణ మద్యపాన నిషేధం..
*దీంతో గ్రామంలోని మహిళలు గ్రామ పెద్దలను అభినందించారు.
కేశంపేట మండల పరిధిలోని కాకునూర్ గ్రామంలో మంగళవారం మొదటి గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తీర్మానించారు.దీంతో గ్రామంలోని మహిళలు గ్రామ పెద్దలను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ప్రజలు,యువకులు తదితరులు పాల్గోన్నారు.

No comments:
Post a Comment