Thursday, March 14, 2019

దవనార్చన ప్రియుడు కాటమరాయుడు…


అనంతపురం న్యూస్‌టుడే:
*15 నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.
*మరిమళాలు వెదజల్లే పరిసరాలు భగవంతుడి నివాసస్థలాలు 
*పరమాత్మను రకరకాల పువ్వులతో పూజించడం ఆనవాయితి.
చాలా చోట్ల తులసిని కూడా సమర్పిస్తారు. అయితే ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి మాత్రం దవనం సమర్పించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆయనే అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామిగా కొలువయ్యారని భక్తుల విశ్వాసం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రోజుకో అలంకారంతో తిరువీదుల్లో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఖాద్రీసుని సువాసనలు వెదజల్లే దవనం మల్లెలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. 

No comments:

Post a Comment