Wednesday, March 20, 2019

వైసీపీ అభ్యర్థి మార్పు….

అనంతపురం న్యూస్‌టుడే: 
హిందూపురం వైసీపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి గోరంట్ల మాధవ్ వీఆర్ ఎస్  ఆమోదం పొందకపోవడమే దీనికి కారణమని తెలిపాయి. ఆయన స్థానంలో రిటైర్డ్ జిల్లా జడ్జి కురుబ కిష్టప్ప పేరును వైసీపీ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
                       

No comments:

Post a Comment