Saturday, March 9, 2019

విశాఖ ప్రశాంతం…

విశాఖ న్యూస్‌టుడే:
విశాఖలో డిజీపీ ఆర్పీ ఠాకూర్ పర్యటించారు.ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నం అని అన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నం అని అన్నారు.ఓట్ల తొలగింపు వ్యవహారం సిట్ దర్యాప్తు చేస్తుంది అని ఠాకూర్ అన్నారు.

No comments:

Post a Comment