Wednesday, March 20, 2019

ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం……

విజయనగరం మయూరికూడలి న్యూస్‌టుడే:
విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వారు 2019 ఉగాది సేవారత్న పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సర్వేజనా సుఖినోభవంతు(సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ) అధ్యక్షులు ఇ.ఎస్‌.ఎస్‌.నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2019 వికారి నామ సంవత్సరం సందర్భంగా సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల, వికలాంగుల, విద్య, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటక, టి.వి.రంగంల్లో సేవలు అందించిన వారుఅర్హులన్నారు. 9652347207లో సంప్రదించాలన్నారు.
                                                             

No comments:

Post a Comment