Sunday, March 10, 2019

శల్ ఆర్మీ ఆరోపణలు…..


‘బిగ్ బాస్ 2’ విజేతగా కౌశల్ నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీ కొన్ని రోజులుగా కౌశల్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఎప్పటికప్పుడు కౌశల్ ఖండిస్తూ వస్తున్నా .. ఈ ఆరోపణల పర్వానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ నేపథ్యంలో బాబు గోగినేని ఈ విషయంపై మరోమారు స్పందించారు.
‘బిగ్ బాస్’ హౌస్ లో వున్నప్పుడు బాబు గోగినేనికి .. కౌశల్ కి మధ్య ఒక రేంజ్ లో గొడవలు జరిగేవి. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. కౌశల్ ధోరణి పట్ల నాని దగ్గర బాబు గోగినేని అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి. కౌశల్ ఆటతీరును గురించి అభ్యంతరాలను వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి

No comments:

Post a Comment