Sunday, March 17, 2019

ఎస్‌బీఐ ఏటీఎం దగ్ధం…

వరంగల్ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది…
*అగ్ని ప్రమాదంలో రెండు ఏటీఎం మిషన్లు దగ్ధం…
చౌరస్తాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఏటీఎం మిషన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఏటీఎంలో ఉన్న ఎంత నగదు కాలిపోయిందో అధికారులు గుర్తించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment