Monday, March 18, 2019

మద్యంకు, డబ్బుకు పోలీసులు కపాలానా….


గుంటూరు న్యూస్‌టుడే:
*ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుంటామన్నారు.
   
దాచేపల్లి ఎస్సై రాజేష్ పర్యవేక్షణలో సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేయడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం వంటి చట్టవ్యతిరేక పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని రాజేష్ హెచ్చరించారు. ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

No comments:

Post a Comment