Monday, March 18, 2019

శ్రీ వాణిపై దుష్ప్రచారానికి క్లారిటి….

విజయనగరం న్యూస్‌టుడే:
*తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం.
కొంత మంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తాను పార్టీ మారే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా,కమీషన్ సభ్యురాలు కోయ్యాన శ్రీ వాణి క్లారిటి ఇచ్చారు.టీడీపీలో కొనసాగుతానన్న ఆమె,సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు.తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదని ఆమె చెప్పారు.

No comments:

Post a Comment