Tuesday, March 19, 2019

రహాదారికి మార్పులు చేకూరేనా……


చిత్తూరు న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..
రెండు లైన్ల రహాదారికి మోక్షం కుదిరేనా.
ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల రింపిచర్లకు ఇప్పటిదాకా రెండు లైన్ల రహాదారి లేదు.2016 లో సీఎం చంద్రబాబు రెండు లైన్ల రహాదారితో పాటు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినా పనుల అమలుకు మాత్రం నోచుకోలేదు.ఇప్పటికైన ప్రజలు ఓటు కోసం వచ్చే రాజకీయ మనస్సాక్షి ఫౌండేషన్ అధ్యక్షుడు ఇమాన్ పిలుపునిచ్చారు.
                                                                                           

No comments:

Post a Comment