Tuesday, March 19, 2019

మనస్తాపం తో వ్యక్తి ఆత్మహత్యాయత్నం……

శ్రీకాకుళం,న్యుస్‌టుడే ముఖ్యంశాలు……
1)అమ్మాయి తరపు బంధువులు మందలించారని మనస్తాపం…..
2)బ్లేడుతో మెడ కోసుకొని ఆత్మహత్యతాయత్నా……… 

కూర్మన్నపాలెం(విశాఖపట్నం),న్
యూస్టుడే:ఇష్టపడిన అమ్మాయి తరపు బంధువులు మందలించారని మనస్తాపం  చెంది,ఓ వ్యక్తి బ్లేడుతో మెడ కోసుకొని ఆత్మహత్యతాయత్నాని పాల్పడిన ఘటన సోమవారం రాత్రి 10.30గంటల సమయంలో గాజువాక దరి కూర్మన్నపాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘటన పై  దువ్వాడ  పోలీసులు  తెలిపిన వివరాల  మేరకు… విజయవాడ  సమీపంలో ని  పటపటలంకకు  చెందిన  బోడా మురళీ  కృష్ణ  కూలీ  మనునుషులను సరఫరా చెస్తుంటాడు.  అతడికి  వివాహమైనా… శ్రీకాకుళం జిల్లా  పొందూరుకు చెందిన  ఓ అమ్మాయితో వివాహేతర  సంబంధం  కొనసాగిస్తున్నడు.  రెండు రోజుల కిందట పొందూరులో  జరిగిన  జాతరకు  వెళ్లిన  మురళీకృష్ణను  అమ్మాయి  తరుపు  బంధువులు  మందలించడంతో తిరుగు ప్రయాణమయ్యాడు.అక్కడి  నుంచి  కూర్మన్నపాలెం  దరి మాతృశ్రీనగర్ లో  పని చేస్తున్న తనకు పరిచయం ఉన్న తాపీమేస్త్రీల వద్దకు  వచ్చాడు.తరువత ఆతిగా మధ్యం తాగి,ఆ మత్తులో బ్లేడుతో  మెడపై  కోసుకున్నాడు.

No comments:

Post a Comment