Wednesday, March 13, 2019

మచిలీపట్నం అభ్యర్ధిగా వంగవీటి ….

మ‌చిలీప‌ట్నం న్యూస్‌టుడే:
తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం లోక్ స‌భ స్థానానికి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ఖరారు చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను పెడ‌న అసెంబ్లీ బ‌రిలో నిల‌ప‌నున్నారు గ‌త రాత్రి వంగ‌వీటి రాధాతో చంద్ర‌బాబు నాయుడు సుమారు రెండు గంట‌ల పాటు చర్చ‌లు జ‌రిపారు అనంత‌రం చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

No comments:

Post a Comment