- గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
- ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
- మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
- శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్ట్రీలు వెనక వుండాలి.
- ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలానిస్తాయి.
- అమంగళాలు కోపంలోనొ, ఆవేశంలోను ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ ఉంటారు.
- పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
- చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
- పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్ధపడాలి.
Thursday, March 7, 2019
ఏవి చేయకూడదు….? ఏవి చేయాలి…..?
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment