బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లికి డేట్ ఫిక్స్ …
- బాలీవుడ్ ప్రేమ జంట రన్బీర్ కపూర్ ,ఆలియా త్వరలో ఒక్కటవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి..
- బాలీవుడ్ వర్గాలు ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట.రన్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు.
- అది మార్చి నెలాఖరుకు పూర్తవుతుంది.ఆయన తిరిగి ముంబై వచ్చిన వెంటనే ఏప్రిల్ నెలలో పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారట.
- చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ బహిరంగంగానే తమ ప్రేమను అంగీకరించారు.ప్రస్తుతం ఇద్దరూ కలిసి ‘బ్రహ్మస్త్రం ‘ అనే సినిమా చేస్తున్నారు.
No comments:
Post a Comment