Thursday, March 7, 2019

కత్తెరతో దాడి…

పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
  • భార్యపై కతైరతో దాడిచేసిన భర్త….
  • ఈ ఘటన గురువారం ఉదయం జగన్నాథపురంలో చోటు చేసుకుంది…….
అనుమానమనే పెనుభూతానికి బానిసుడై , విచక్షణా రహితంగా తన భార్యపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గణపురం మండలం జగన్నాధపురంలో గురువారం ఉదయం చోటు చేసుకోగా….. దాడికి గురైన భార్య సావిత్రమ్మ (45) అక్కడిక్కడే మరణించింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి  చేరుకోని మృతదేహాన్ని పరిశీలించారు.

No comments:

Post a Comment