అనంతపురం న్యూస్‌టుడే:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్‌సభ స్థానాలకు పోటీపడే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ నిన్న రాత్రి న్యూఢిల్లీ విడుదల చేసింది 132 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ చీఫ్ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.
1. రాయదుర్గం – ఎంబీ చిన్నప్పయ్య
2. ఉరవకొండ – రామానాయుడు
3. తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి
4. శింగనమల – సాకే శైలజానాథ్
5. కల్యాణదుర్గం – ఎన్.రఘువీరారెడ్డి
6. రాప్తాడు – జనార్థన్‌రెడ్డి
7. మడకశిర – కే.అశ్వద్ధనారాయణ
8. హిందూపురం – టీ బాలాజీ మనోహర్
9. పెనుకొండ – చిన్న వెంకటరాములు
10. పుటపర్తి – కోట శ్వేత
11. ధర్మవరం – రంగన్న అశ్వద్ధనారాయణ
12. కదిరి – పఠాం ఖాసింఖాన్
No comments:
Post a Comment