Saturday, March 2, 2019

తారురోడ్లు మట్టిరోడ్లుగా మారిన దౌర్భాగ్యం….


కొల్లూరు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్
2.ఇటుక బట్టీల వల్ల కాలుష్యం
3. ప్రయాణికులకు ప్రమాదం కల్గిస్తున్న రోడ్లు
4.అస్థవ్యస్థలకు గురౌతున్న స్థానికులు
కొల్లూరు మండల పరిధిలో కాలుష్యాలకు దారితిస్తున్న ఇటుక బట్టీల వల్ల ప్రయాణం చేయ్యలేక పొతున్నాము మట్టిట్రాక్టర్లు ఎక్కువగా రవాణా చేయ్యడం వల్ల తారు రోడ్లు మట్టి రోడ్లుగా మారుతున్నాయి పట్టించుకొలేని అధికారులు.వాటికి కారణం ఏమిటో తేలియటంలేదు రాత్రి పూట ప్రయాణం చెయ్యాలంటే ఇబ్బందిగా వుంటుంది నీళ్ళు రోడ్లు పై పొయ్యడం వల్ల ద్వీచక్ర వాహనాలు స్లిప్  అవుతున్నాయి.దుమ్ము బాగా లేవడం వల్ల ఇలా చేసున్నామని.ఇటుక బట్టి ఒనర్స్ విన్నవించుకుంటున్నారు.దీనిని అధికారులు ఖండించాలని స్థానికులు .ప్రయాణికులు ,ఇతర గ్రామాలవారు టీన్యూస్10 మిడియాకు తెలియజేశారు .

No comments:

Post a Comment