శ్రీభగవద్గీత….గీతా మహాత్మ్యములు ….
- గీతార్ధం ధ్యాయుతే నిత్యం కృత్యా కర్మాణి భూరిశః, జీవన్ముక్తస్స విజ్ఞయో దేహంతే పరమం పదమ్.. ఎ
- వడు గీతార్ధమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చప్పబడును.
- మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.
No comments:
Post a Comment