Monday, March 18, 2019

తీర్థ మహోత్సవం సందర్భంగా ఎడ్ల పరుగు పోటీలు


విజయనగరం  న్యూస్‌టుడే:  ముఖ్యాంశాలు…..
*పలు గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు.
గుడివాడ గ్రామంలో వేణుగోపాలస్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా ఎడ్ల పరుగు పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి.వివిధ గ్రామాలకు చెందిన 14 మంది పోటీదారులు దీంట్లో పాల్గొన్నారు. వీరిలో చుక్కాపల్లికి చెందిన అద్దెపల్లి పాలవెల్లి మొదటి,కవాండ్ర నివాసి మరిడిమాంబ రెండు,లెక్కలవానిపాలెం వాసి లెక్కల వెంకట కోమల్ మూడో స్థానంలో నిలిచారు.

No comments:

Post a Comment