శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
రాష్ట్ర ముఖ్యమంత్రి,టిడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 21 న పాతపట్నం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు పాతపట్నం శాసన సభ్యుడు కలమట వెంకట రమణమూర్తి తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబుబునాయుడు గురువారం ఉదయం10.30గంటలకు పాతపట్నంలోని శ్రీమంజు నాయుడు గురువారం ఉదయం 10.30గంటలకు పాతపట్నంలోని శీమంజునాధ ఆలయం సమీపంలో ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభకు హజరై ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుడతారని తెలిపారు. మధ్యాహ్నం పాతపట్నంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో తాను నామినేషన్ వేస్తానని పెర్కోన్నారు.

No comments:
Post a Comment