Saturday, March 9, 2019

చిలకజోస్యమా…!

హైదరాబాద్ న్యూస్‌టుడే:
*జగన్‌లా సుదీర్ఘ పాదయాత్ర చేసిన రాజకీయ నేతలెవరూ…
*చంద్రబాబుది డబుల్ టంగ్ కాదు.మల్టీ టంగ్ అని మండిపడ్డారు…
జగన్‌లా సుదీర్ఘ పాదయాత్ర చేసిన రాజకీయ నేతలెవరూ దేశంలోనే లేరని ఆ పార్టీలో చేరిన దాది వీరభద్రరావు అన్నారు.పాదయాత్రలో జగన్ ప్రజా సమస్యలను తెలుసుకున్నారని…,జగన్ ఏపీ సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు.ఒక ఏపీలో అవినీతి విలయతాండవం చేసోందన్న దాది..,చంద్రబాబుది డబుల్ టంగ్ కాదు.మల్టీ టంగ్ అని మండిపడ్డారు.ఇక టీడీపీని తెలుగు కాంగ్రెస్‌గా మార్చేశారని..,ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో విలీనం చేయవచ్చని తెలిపారు. 

No comments:

Post a Comment