నాగర్ కర్నూల్:
టీఅర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ…16ఎంపీ స్థానాలు తొడకొట్టి సాధిస్తాం అన్నారు.అద్భుత సంక్షేమ కార్యక్రమాలూమలు చేశాం,రెండో హరిత విప్లవానికి నాంది పలికారు.చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు,రైతు బంధు పథకాలను బాబు కాపీ కొట్టారు.కేసీఆర్ ఆలోచన దేశానికే ఆదర్శం,నాగర్ కర్నుల్‌లో 4,98,637 మందికి రైతు బంధు అమలు అయ్యింది,త్వరలో ఆసరా రూ.2,016ఇస్తాం,57ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తాం,పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్షితో కేసీఆర్ మేనమామ అయ్యారు.చెరువులన్ని నిండుకుండల్లా కనిపిస్తున్నాయి.పాలమూరు పచ్చపడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి.పాలమూరులోని ప్రతి ఎకరాకు నిరందిస్తాం అని అన్నారు.తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మోదీ పట్టించుకోలేదు.ఏ సర్వే చూసినా ఎన్డీఏకు 150-180దాటే పరిస్థితి లేదు అని కేటీఆర్ అన్నారు..
No comments:
Post a Comment