Wednesday, March 13, 2019

నేడు తొలి జాబితా……..


కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే:
  • 18వ తేదీ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు తాను హాజరవుతానని చెప్పినట్లు తెలిసింది…
  • అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి బుధవారం కలిశారు.
15వ తేదీ తర్వాత పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తామని సీఎం వారికి చెప్పినట్లు సమాచారం. 18వ తేదీ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు తాను హాజరవుతానని చెప్పినట్లు తెలిసింది.రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తెదేపా గురువారం తొలి జాబితాను ప్రకటించనుంది. ఇప్పటికే కర్నూలు నేతలంతా మూడు రోజులుగా అమరావతిలో తిష్ట వేశారు.

No comments:

Post a Comment