నాతవారం న్యూస్‌టుడే:
నాతవారం మండలం చమ్మచింత గ్రామంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఎండకు తీవ్రత తట్టుకోలేక ఓ శునకం (కుక్క) నీరు పారుతున్న కుళాయి కిందికి వచ్చిన తన శరీరాన్ని నీరుతో తడుపుకుని ..వెడిని తగ్గించుకుంటుంది. ఈ సందర్భంగా ఈ ఎండ తీవ్రతకు తట్టుకోవాడానికి చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment