జాతీయం న్యూస్‌టుడే:
ముఖ్యాంశాలు:*అసెంబ్లీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి త్వరలోనే టీఆర్ ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు కేటీఆర్ ను కలిసిన ఆయన.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, టీఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోతుంది.
No comments:
Post a Comment