Wednesday, March 20, 2019

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా …


త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడట. ముందుగా చెప్పిన ప్రకారం ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ బన్నీ ఇంకా మార్పులు .. చేర్పులు చెబుతుండటం వలన, ఆలస్యమైందని అంటున్నారు.

No comments:

Post a Comment