సాయిధరమ్ తేజ్ హీరోగా .. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతు రాజ్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే దేవిశ్రీ స్వరకల్పనలో తాజాగా వదిలిన ‘పరుగు పరుగు’ లిరికల్ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
No comments:
Post a Comment